కృష్ణవేణీ నదీ - పుష్కర నిర్ణయము

 ·     ది. 11-08-2016 శ్రీ దుర్ముఖి నామ సంవత్సర శ్రావణ శుద్ధ అష్టమీ గురువారం రాత్రి గం. 9.28 ని।।లకు గురుడు కన్యారాశి ప్రవేశం.

 ·    సూర్యాస్తమయానంతరం సంక్రమణమగుటచే ప్రవేశాత్పర దినము అనగా ది. 12-08-2016 శ్రీ దుర్ముఖి నామ సంవత్సర శ్రావణ శుద్ధ నవమీ శుక్రవారం నుండీ కృష్ణవేణీ నదికి పుష్కరములు ప్రారంభమగును.