ఉపనాయక నిర్ణయము

 పురోహిత, గణక, పరీక్షకాది ఉపనాయక గ్రహములు శుభులు శుభఫలితములను, పాపులు పాప ఫలితములను ఇచ్చుదురు.

పురోహితః- శనిః

అశ్వాధిపః-శుక్రః

రత్నాధిపః – బుధః

పరీక్షకః     శనిః

గజాధిపః- శనిః

వృక్షాధిపః- శుక్రః

గణకః-     రవిః

పశ్వాధిపః- బుధః

జంగమాధిపః- శనిః

గ్రామనాయకః-శనిః

దేవాధిపః- శనిః

సర్పాధిపః- రవిః

దైవజ్ఞః-     కుజః

నరాధిపః- బుధః

మృగాధిపః- కుజః

రాష్ట్రాధిపః- శనిః

గ్రామపాలకః-బుధః

శుభాధిపః- కుజః

సర్వదేశోద్యోగి-శుక్రః

వస్త్రాధిపః చంద్రః

స్త్రీణామధిపః-బుధః