గ్రహసంచారములు

 రవి సంచారము -

ఏప్రిల్13

మేషం

రా.9.41

అక్టో 17

తుల

రా.7.42

మే 14

వృషభం

రా.7.59

నవం16

వృశ్చికం

సా.4.37

జూన్ 15

మిథునం

ఉ. 6.11

డిసెం 15

ధనుస్సు

తె.4.56

జూలై 16

కర్కాటకం

రా.9.46

జనవరి14

మకరం

ప.12.48

ఆగస్ట్17

సింహం

ఉ.9.07

ఫిబ్రవరి12

కుంభం

రా.11.41

సెప్టెం 17

కన్య

ఉ.9.23

మార్చి14

మీనం

రా.7.37

 

కుజ సంచారము

ఏప్రిల్ 17

వృశ్చికం

వక్రారంభం

సెప్టెం 18

ధనుస్సు

ఉ.7.44

జూన్ 17

తుల

వక్రీ రా 11.55

నవం1

మకరం

ఉ.8.38

జూన్  29

తుల

వక్ర త్యాగం

డిసెం 11

కుంభం

ప.1.56

జూలై 12

వృశ్చికం

ప.2.07

జనవరి 20

మీనం

ప.1.48

 

మార్చ్ 1

మేషం

రా.2.40

 

 

 

 

 

బుధసంచారము -

ఏప్రిల్ 28

మేషం

వక్రారంభం

అక్టోబ 03

కన్య

సా.5.49

మే  22

మేషం

వక్రత్యాగం

అక్టోబ 21

తుల

ప.2.20

జూన్ 8

వృషభం

ఉ.9.48

నవం 08

వృశ్చికం

రా.12.40

జూన్ 27

మిథునం

ఉ.8.07

నవం 28

ధనుస్సు

రా.10.13

జూలై 11

కర్కాటకం

ఉ.9.47

డిసెం 19

ధనుస్సు

వక్రారంభం

జూలై 27

సింహం

ఉ.7.12

జనవ 08

ధనుస్సు

వక్రత్యాగం

ఆగస్ట్ 19

కన్య

సా.5.25

ఫిబ్ర 03

మకరం

ప.1.17

ఆగస్ట్ 30

కన్య

వక్రారంభం

ఫిబ్ర 22

కుంభం

సా.6.44

సెప్టెం 9

సింహం

వ సా.5.48

మార్చ్ 10

మీనం

రా.2.37

సెప్టెం 22

సింహం

వక్రత్యాగం

మార్చ్ 27

మేషం

ఉ.7.39

·        గురు సంచారము–సంవత్సరాది నాటికి సింహం (పుబ్బ3)లో వక్రంలోనే 2016 మే 9 సింహం (పుబ్బ3)లో వక్రత్యాగము, ఆగస్ట్ 11 కన్య రా. 9.28, 2017 ఫిబ్రవరి 6 కన్య (చిత్ర1)లో వక్రారంభము.

శుక్ర సంచారము -

ఏప్రిల్ 25

మేషం

ఉ.10.51

అక్టోబ 13

వృశ్చికం

ప.3.28

మే  19

వృషభం

రా.7.45

నవం 07

ధనుస్సు

ప.11.59

జూన్ 13

మిథునం

ఉ.5.36

డిసెం 02

మకరం

సా.6.43

జూలై 07

కర్కాటకం

ప.03.36

డిసెం 28

కుంభం

రా.2.47

జూలై 31

సింహం

ప.1.29

జనవ 27

మీనం

రా.8.20

ఆగస్టు 25

కన్య

ఉ.11.54

మార్చ్ 04

మీనం

వక్రారంభం

సెప్టెం 18

తుల

రా.12.06

 

·     శని సంచారము – సంవత్సరాది నాటికి వృశ్చికంలో (జ్యేష్ఠ2) వక్రం. ఆగస్ట్ 13 వక్రత్యాగం. 2017 జనవరి 26 మూల1 రా.7.33 ధనూరాశిలో ప్రవేశము.

·     రాహు కేతు సంచారములు– సంవత్సరమంతయూ రాహువు సింహంలోనూ, కేతువు కుంభములోనూ సంచరించును.