శుభ ముహూర్తములు - ఏప్రిల్

                                                                                                                                               చైత్రమాసము 8-4-2016  నుండి 6-5-2016 వరకు

ఏప్రిల్ –

Ø8 శుక్రవారం పాడ్యమి, అశ్విని వత్సరాదిత్వేన నవ వస్త్రాభరణ ధారణ, రాజదర్శనాదులు మిథునం మతాం రవి ఉ.గం 11.43

Ø11సోమవారం పంచమి,రోహిణి అన్నప్రాశన డోలారోహణ నూతనవస్త్ర, వ్యాపారారంభ క్రయ విక్రయాదీనాం మిథునం రవి..గం.11.31.

Ø13బుధవారం సప్తమి, ఆర్ధ్ర (లగ్న చంద్రః) నూతనవస్త్ర వ్యాపారాదీనామ్ మిథున మతాం రవి. .గం.11.23

Ø15 శుక్రవారం నవమి, పుష్యమి నూతనవస్త్ర, వ్యాపారాంభ, క్రయ- విక్రయాదీనాం మిథునం వసుః ఉ.గం 11.16.

Ø16. శనివారం దశమి, మఘ,  వివాహ, గర్బాదానాదులు ధను రవి రా. గం.11.56.

Ø17. ఆదివారం  ఏకాదశి, మఘ, డోలారోహణస్య కర్కాటకో మతాం. రవి. .గం 12.06.

Ø18. సోమవారం ద్వాదశి, పుబ్బ, డోలారోహణ క్రయవిక్రయ, వాణిజ్యాదీనాం మిథునం మతాం. రవి. .గం.11.04.

Ø19. మంగళవారం త్రయోదశి, హస్త, వివాహస్య మీనో చోరః (7 చంద్రః) తె.4.16.

Ø20.బుధవారం చతుర్దశి, హస్త, వివాహ గర్భాదానాదీనాం ధను (రాజ) రా.గం.11.40.

Ø21. గురువారం పూర్ణిమ, చిత్ర, వివాహ, గర్భాదాన, గృహప్రవేశాదీనాం ధను రవి.రా.గం.11.36. వివాహ, గృహారంభ ప్రవేశాదీనాం, మీనో మతాం రవి.తె.4.08.

Ø22. శుక్రవారం బ.పాడ్యమి, స్వాతి, మిథునం (6చంద్రః) వివాహ, గృహారంభ దేవతాప్రతిష్ఠ, డోలారోహణ, క్రయవిక్రయ, మిథునం రవి ఉ.గం.10.48, వివాహ, గర్భాదానాదీనాం ధనూరాజా రా.గం.11.32.

Ø24. ఆదివారం  తదియ, అనూరాధ, వివాహ గర్భాదాన గృహ ప్రవేశాదీనాం ధనూ రవి రా.గం.11.24., గృహారంభ ప్రవేశాదీనాం మీనో రవి తె.3.56.

Ø26.మంగళవారం పంచమి, మూల, వివాహస్య మీనో మతాం ర.తె.గం.3.48

Ø27. బుధవారం పంచమి, మూల, అన్నప్రాశన వివాహ విద్యారంభ డోలా రోహణాదీనాం మిథునం మతాం రవి ఉ.గం.10.29(7చంద్రః).

శుక్ర మౌఢ్యం ప్రా.30.4.2016నుండి13.07.2016 వరకు.

Ø30. శనివారం అష్టమి, శ్రవణం, అన్నప్రాశన క్రయవిక్రయ కర్కాట రవి ఉ.గం.11.15. నవమి డోలారోహణ    క్రయవిక్రయ కన్య మతాం.రవి ప.గం.4.02.