శుభ ముహూర్తములు - జనవరి-2017

 

పుష్యమాసము 30-12-2016 నుండి 27-01-2017 వరకు

2017 జనవరి-

Ø2. సోమవారం  చవితి, ధనిష్ఠ, అన్నప్రాశన క్రయవిక్రయములు మకర రవి ఉ.8.18.

Ø4. బుధవారం షష్ఠి, పూ.భా, క్రయ విక్రయములు మకరం రవి ఉ.8.11.

Ø5. గురువారం సప్తమి, ఉ.భా, అన్నప్రాశన క్రయ విక్రయములు మకర రవి ఉ.8.07

Ø6. శుక్రవారం నవమి, రేవతి, అన్నప్రాశన క్రయ విక్రయములు మీనం రవి ఉ.గం.11.03.

Ø7. శనివారం దశమి, అశ్విని, అన్నప్రాశన క్రయ విక్రయ మీనం రవి ఉ.10.59.

Ø9. సోమవారం  ద్వాదశి, రోహిణి, క్రయ విక్రయం మీనం రవి ఉ.గం.10.51.

మాఘ మాసము 28-01-2017 నుండి 26-2-2017 వరకు

Ø29. ఆదివారం విదియ, ధనిష్ఠ, క్రయ విక్రయ వాణిజ్యాదులు వృషభం రవి ప.1.28. విదియ శతభిషం గృహప్రవేశం తుల రవి రా.12.52, గృహప్రవేశం వృశ్చిక వసు రా.1.49.