శుభ ముహూర్తములు - ఫిబ్రవరి - 2017

 

ఫిబ్రవరి –

Ø1. బుధవారం పంచమి, రేవతి, వివాహ గృహ ప్రవేశ తుల వసు రా.12.40, పంచమి రేవతి వివాహ గృహప్రవేశం వృశ్చిక రవి రా.1.37.

Ø2.గురువారం సప్తమి, అశ్విని, వివాహం తుల రవి రా.12.36, సప్తమి అశ్విని వివాహం గృహప్రవేశం వృశ్చిక రాజ రా.1.33.

Ø5. ఆదివారం దశమి, రోహిణి, గృహప్రవేశం తుల రవి రా. 12.25, గృహప్రవేశం వృశ్చికచోర రా.1.22.

Ø9. గురువారం చతుర్దశి పుష్యమి గృహప్రవేశం వృశ్చిక రవి రా.1.06.

Ø13. సోమవారం  తదియ, ఉత్తర, గృహప్రవేశం వృశ్చిక రా. 12.50.

Ø15. బుధవారం పంచమి, చిత్ర, గృహప్రవేశం వృశ్చిక రవి రా.12.43, గృహారంభం మకర రవి తె.5.25.

Ø16. గురువారం షష్ఠి, స్వాతి, వివాహం తుల చోర రా.11.42, వివాహం వృశ్చిక వసు రా.12.39, షష్ఠి చిత్ర అన్నప్రాశన వృష రవి ప.12.17.

Ø18.శనివారం అష్టమి, అనూరాధ, గృహారంభం మకర రవి తె.5.14.