శుభ ముహూర్తములు - మార్చ్ - 2017

 

ఫాల్గునమాసము 27-2-2017 నుండి 28-03-2017 వరకు

మార్చ్ –

Ø1. బుధవారం చవితి, రేవతి, వివాహ గృహారంభం  గృహప్రవేశం మకర రవి తె.4.33, చవితి రేవతి వివాహ గృహప్రవేశం వృశ్చిక రవి రా.11.51

Ø3. శుక్రవారం పంచమి, భరణి, ఆశ్వలాయనోపనయనస్య మీనం రవి ఉ.7.26.

Ø5. ఆదివారం సప్తమి, రోహిణి, ఉపనయనం దేవతా ప్రతిష్ఠ మీనం మతాం రవి ఉ.7.19, అష్టమి మృగశిర వివాహ గృహప్రవేశ, వృశ్చిక (రాజ) రా.11.36.

Ø6. సోమవారం  నవమి, మృగశిర, గృహప్రవేశం వృషభ రవి ఉ.గం.11.10, గృహప్రవేశం వృశ్చిక మతాం రవి రా.11.32

Ø10. శుక్రవారం చతుర్దశి, మఘ, వివాహం మకర రవి తె.గం. 3.59, వృశ్చిక మతాం. రవి రా.11.17.

Ø11. శనివారం చతుర్దశి, మఘ, వృషచోర వివాహం ఉ.గం.10.52.

Ø12. ఆదివారం బ.పాడ్యమి, ఉత్తర,  గృహారంభం  మకర రవి తె.3.52.

Ø13. సోమవారం బ.పాడ్యమి, ఉత్తర, గృహారంభ ప్రవేశం మీనం రవి ఉ,గం 6.49, .పాడ్యమి ఉత్తర గృహారంభ ప్రవేశం వృష వసు ఉ.గం.10.44, విదియ హస్త గృహప్రవేశం వృశ్చిక రవి రా.గం. 11.06.

Ø15. బుధవారం తదియ, చిత్ర, వివాహ గృహారంభ ప్రవేశం వృష రవి ఉ.గం.10.37. చవితి స్వాతి వివాహం వృశ్చికం (రాజ) రా.10.59,

Ø16. గురువారం చవితి, స్వాతి, వివాహం వృశ్చిక రవి రా.గం10.55

Ø18. శనివారం షష్ఠి, అనూరాధ, వివాహ గృహారంభం మకర రవి తె.గం.3.29, వివాహ గృహారంభ ప్రవేశం వృష రవి ఉ.గం 10.25, క్రయ విక్రయం కర్కాట రవి ప.2.12

Ø22. బుధవారం దశమి, ఉ.షా, నూతనవస్త్ర వ్యాపార క్రయ విక్రయములు కర్కాట రవి ప.1.55.