శుభ ముహూర్తములు - జూన్

 

జూన్ -

Ø1. బుధవారం ఏకాదశి, రేవతి, డోలారోహణ క్రయ విక్రయ కన్య రవి ప.గం.1.57.

Ø2.గురువారం ద్వాదశి, అశ్విని, అన్నప్రాశన క్రయ విక్రయం మిథునం రవి ఉ.గం.8.08.

జ్యేష్ఠ మాసము 6-6-2016 నుండి 4-7-2016 వరకు

Ø6. సోమవారం విదియ, మృగశిర, అన్నప్రాశన క్రయ విక్రయం మిథున రవి. .గం.7.52.అన్నప్రాశన క్రయ విక్రయం కర్కాటక మతాం. . .గం.8.50.

Ø8. బుధవారం చవితి, పునర్వసు, క్రయ విక్రయం మిథున రవి ఉ.గం.7.44 అన్నప్రాశన కర్కాటక మతాం. రవి ఉ.గం.8.42, పుష్యమి అన్నప్రాశన క్రయ విక్రయం కన్యమతాం రవి ప.గం.1.30.

Ø9. గురువారం పంచమి, పుష్యమి, అన్నప్రాశన క్రయవిక్రయం మిథునం రవి ఉ.గం7.40.

Ø12.ఆదివారం  అష్టమి, పుబ్బ, అన్నప్రాశన మిథునం రవి ఉ.గం.7.28.

Ø13. సోమవారం నవమి, ఉత్తర, అన్నప్రాశన కర్కాటక రవి ఉ.గం.8.23.

Ø15.బుధవారం ఏకాదశి, చిత్ర, అన్నప్రాశన క్రయవిక్రయం కర్కాటకో చోరః.గం.8.15.

Ø16. గురువారం ఏకాదశి, స్వాతి, అన్నప్రాశన క్రయవిక్రయం కర్కాటకం మతాం. రవి ఉ.గం.8.11(స్పర్శ)

Ø18. శనివారం త్రయోదశి, అనూరాధ, అన్నప్రాశన క్రయవిక్రయ సింహం.రవి ఉ.గం.11.14.అన్నప్రాశనం కన్య రవి ప.గం.12.51.

Ø20. సోమవారం పూర్ణిమ, మూల, అన్నప్రాశన క్రయ విక్రయం కర్కాటకం మతాం రవి ఉ.గం.7.56, అన్నప్రాశన క్రయ విక్రయం సింహం రవి ఉ.గం.11.06.

Ø22.బుధవారం విదియ, పూ.షా, క్రయ విక్రయం కర్కాటకం రవి ఉ.గం.7.48..షా, అన్నప్రాశన క్రయ విక్రయం సింహం రవి ఉ.గం.10.58.

Ø23.గురువారం తదియ, ఉ.షా, అన్నప్రాశన క్రయ విక్రయం కర్కాటకం రవి ఉ.గం.7.44.

Ø25. శనివారం పంచమి, శతభిషం, అన్నప్రాశన క్రయ విక్రయం సింహం రవి ఉ.గం.10.46. అన్నప్రాశన క్రయవిక్రయం కన్య మతాం. రవి ప.గం.12.23.

Ø26. ఆదివారం  షష్ఠి, శతభిషం, అన్నప్రాశన క్రయ విక్రయం కర్కాటక మతాం రవి ఉ.గం.7.32. పూ.భా,అన్నప్రాశన క్రయ విక్రయం సింహం రవి ఉ.గం.10.43

Ø27. సోమవారం సప్తమి, ఉ.భా, అన్నప్రాశన క్రయ విక్రయం కర్కాటకం రవి ఉ.గం. 7.28.

Ø29. బుధవారం దశమి, అశ్విని, అన్నప్రాశన క్రయవిక్రయం సింహం మతాం రవి ఉ.గం.10.31.