శుభ ముహూర్తములు - జూలై

 

ఆషాఢమాసము 5-7-2016 నుండి 2-8-2016 వరకు

జూలై -

Ø6. బుధవారం విదియ, పుష్యమి, అన్నప్రాశన క్రయ విక్రయం కర్కాటక రవి ఉ.గం. 7.20.

Ø11. సోమవారం సప్తమి, హస్త, అన్నప్రాశన క్రయవిక్రయం కన్య మతాం. రవి ఉ.గం.11.20.

Ø15. శుక్రవారం ఏకాదశి, అనూరాధ, అన్నప్రాశన క్రయవిక్రయం కన్య మతాం. రవి ఉ.గం.11.05.

Ø18. సోమవారం చతుర్దశి, మూల, అన్నప్రాశన క్రయ విక్రయం కన్య రవి ఉ.గం.10.52.

Ø23. శనివారం చవితి, శతభిష, అన్నప్రాశన క్రయవిక్రయం కన్య రవి ఉ.గం.10.33.

Ø24.ఆదివారం పంచమి, పూ.భా, క్రయ విక్రయం తుల మతాం ర. .గం.01.19.

Ø25. సోమవారం షష్ఠి, ఉ.భా, అన్నప్రాశన క్రయ విక్రయ కన్య ఉ.గం.10.25.

Ø27. బుధవారం అష్టమి, అశ్విని, అన్నప్రాశన క్రయవిక్రయం కన్య ఉ.గం.1017.

Ø29.శుక్రవారం దశమి, రోహిణి,అన్నప్రాశన క్రయ విక్రయం కన్య ఉ.గం.10.09.

Ø30. శనివారం ద్వాదశి, మృగశిర, అన్నప్రాశన క్రయ విక్రయం కన్య ఉ.గం.10.05.