శుభ ముహూర్తములు - ఆగస్ట్

 

శ్రావణమాసము 3-8-2016 నుండి 1-09-2016

ఆగష్ట్ –

Ø4. గురువారం విదియ, మఘ, క్రయ విక్రయ  వ్యాపారాదులు తుల రవి ప.గం.12.35.

Ø6. శనివారం చవితి, ఉత్తర, క్రయ విక్రయం కన్య మతాం రవి ఉ.గం.9.37 (రిః+సగ్రహ చంద్రః),పంచమి ఉత్తర, వివాహ గృహారంభ ప్రవేశదీనాం మిథునం రవి తె.గం.3.52.

Ø7. ఆదివారం పంచమి, హస్త, వివాహం వాణిజ్య క్రయవిక్రయదీనాం (లగ్న చంద్రః) కన్యా రవి ఉ.గం.9.33, గృహారంభం మిథునం రవి రా.3.44.

Ø 8. సోమవారం  షష్ఠి చిత్ర గృహప్రవేశం మీనం రవి రా.9.00

Ø10. బుధవారం అష్టమి, స్వాతి, అన్నప్రాశన క్రయ విక్రయం కన్యచోర ఉ.9.21.

Ø13.శనివారం దశమి, జ్యేష్ఠ, క్రయ విక్రయ కన్య రవి. .గం.9.10. ఏకాదశి క్రయ విక్రయ తులా రవి ప.12.00.

Ø18. గురువారం పాడ్యమి, శతభిషం, వివాహ గృహారంభ గృహప్రవేశం మిథునం రవి తె.3.04.

Ø20. శనివారం విదియ, పూర్వాభాద్ర, అన్నప్రాశన క్రయ విక్రయ వాణిజ్యాదులు తుల రవి ఉ.గం.11.32. తదియ, ఉ.భా, వివాహం గృహారంభ గృహప్రవేశం మిథునం చోర రా.2.56, వివాహం గృహారంభ కర్కాట రవి రా.3.55.

Ø21. ఆదివారం చవితి, ఉ.భా, డోలారోహణ క్రయ విక్రయం ధను మతాం రవి ప. 3.36, రేవతి గృహారంభ గృహప్రవేశం మిథునం రవి రా2.52.

Ø24.బుధవారం సప్తమి, భరణీ, డోలారోహణ క్రయ విక్రయం వ్యాపారాదులు మకరం రవి ప. 4.55.

Ø25. గురువారం అష్టమి, రోహిణి, వివాహ గృహప్రవేశం మీనం మతాం. రవి రా.7.52, వివాహం గృహారంభ గృహప్రవేశం మిథున రవి రా.2.36, నవమి రోహిణి వివాహం గృహారంభ కర్కాట రవి రా.3.35.

Ø26. శుక్రవారం నవమి, రోహిణి, వివాహం గృహారంభ గృహప్రవేశం  తుల రవి ప.11.08, దశమి మృగశిర వివాహం గృహారంభ గృహప్రవేశం మిథున రవి రా.2.33, వివాహం గృహారంభం కర్కాట వసు రా.3.31.

Ø27 శనివారం దశమి, మృగశిర, వివాహం గృహారంభ గృహప్రవేశం తుల మతాం. రవి ఉ.11.04.