శుభ ముహూర్తములు - సెప్టెంబర్

 

భాద్రపద మాసము 2-9-2016 నుండి 30-9-2016

సెప్టెంబర్ -

Ø4.  ఆదివారం తదియ, హస్త, అన్నప్రాశన క్రయ విక్రయం కన్య రవి ఉ. 7.42.

Ø5. సోమవారం  పంచమి, స్వాతి, క్రయ విక్రయం మీన  రవి రా.7.09.

Ø10.శనివారం నవమి, మూల, అన్నప్రాశన క్రయవిక్రయాదులు తుల చోర ఉ.10.09.

11. గురుమౌడ్య ప్రా..

Ø14.బుధవారం త్రయోదశి, శ్రవణం, అన్నప్రాశన క్రయ విక్రయాదులు కన్య రవి. .7.03

Ø15.గురువారం చతుర్దశి, శతభిషం, డోలారోహణ క్రయవిక్రయం ధను రవి ప.1.57.