శుభ ముహూర్తములు - అక్టోబర్

 

ఆశ్వయుజ మాసము 1-10-2016 నుండి 30-10-2016 వరకు

అక్టోబర్ –

Ø5. బుధవారం చవితి, అనూరాధ, అన్నప్రాశన క్రయ విక్రయం తుల రవి ఉ.8.30.

Ø6. గురువారం పంచమి, అనూరాధ, అన్నప్రాశన క్రయవిక్రయం తుల రవి ఉ.8.26.

10.గురు మౌఢ్య త్యాగం.

Ø10.సోమవారం  నవమి, ఉ.షా, అన్నప్రాశన క్రయవిక్రయాదులు తుల రవి ఉ.8.10.

Ø12. బుధవారం ఏకాదశి, ధనిష్ఠ, అన్నప్రాశన  వివాహ క్రయవిక్రయ వైశ్య ఉపనయనాదులు తుల రవి ఉ.8.02.

Ø13.గురువారం ద్వాదశి, శతభిషం, అన్నప్రాశన వివాహ క్రయవిక్రయం, గృహారంభ  వైశ్యోపనయనాదులు తుల రవి ఉ.గం.7.59.

Ø16. ఆదివారం పూర్ణిమ, రేవతి, వివాహం గృహారంభ గృహప్రవేశం తుల రవి ఉ.గం.7.47.

Ø21. శుక్రవారం షష్ఠి, ఆర్ద్ర, వ్యాపార క్రయవిక్రయములు మీన రవి సా.4.07. సప్తమి పునర్వసు గృహారంభం కన్య రవి తె. 4.37.

Ø22. శనివారం అష్టమి, పుష్యమి, గృహప్రవేశం కన్య రవి తె.4.33.

Ø23. ఆదివారం అష్టమి, పుష్యమి, డోలా రోహణ క్రయ విక్రయ  వ్యాపార వాణిజ్యాదులు మకర రవి ప.12.59. నవమి, పుష్యమి, గర్భాదానాదులు కర్కాట రవి రా.11.42.