శుభ ముహూర్తములు - నవంబర్

 

కార్తిక మాసము 31-10-2016 నుండి 29-11-2016 వరకు

నవంబర్ –

Ø2.బుధవారం తదియ, అనూరాధ, అన్నప్రాశన వైశ్యోపనయన క్రయవిక్రయములు ధను చోర ఉ.10.48 (స్పర్శ).

Ø4. శుక్రవార పంచమి, మూల, అన్నప్రాశన వైశ్యపనయన వివాహం  ధను రవి ఉ.గం.10.40.

Ø5. శనివారం షష్ఠి, ఉ.షా, వివాహ గృహారంభ గృహప్రవేశం కన్య రవి తె.3.38.

Ø7. సోమవారం  అష్టమి, శ్రవణం, గృహారంభం ధను రవి ఉ.10.28.

Ø9. బుధవారం దశమి, శతభిషం, డోలారోహణ క్రయ విక్రయం మీన రవి ప. 2.53.

Ø11.శుక్రవారం త్రయోదశి, రేవతి,  వివాహం, గృహప్రవేశం, గృహారంభం కన్యమతాం రవి తె.3.14.

Ø12.శనివారం త్రయోదశి, రేవతి,  డోలారోహణ క్రయ విక్రయ వ్యాపార వాణిజ్యాదులు మీనం రవి ప.2.41.

Ø13.ఆదివారం చతుర్దశి, అశ్విని, అన్నప్రాశన వివాహం గృహారంభం ధను రవి ఉ.10.05.

Ø16. బుధవారం విదియ, మృగశిర, డోలారోహణ క్రయవిక్రయ వ్యాపార వాణిజ్యాదులు మీన రవి ప.2.25. తదియ, మృగశిర, వివాహ గృహారంభ గృహప్రవేశం తుల మతాం.రవి తె.5.45.

Ø18.శుక్రవారం పంచమి, పునర్వసు, క్రయవిక్రయములు మీనం రవి ప.2.17, గృహారంభం కన్య రవి రా.2.47, గృహారంభం తుల వసు తె.5.37.

Ø20.ఆదివారం సప్తమి, పుష్యమి, క్రయ విక్రయ వైశ్యోపనయన ధను రవి ఉ.9.37.

Ø23.బుధవారం దశమి, పుబ్బ, క్రయ విక్రయం ధను మతాం. రవి ఉ.9.25. దశమి, ఉత్తర, డోలారోహణ క్రయ విక్రయం మీన మతాం రవి ప.గం.1.57. వివాహం  గృహారంభం గృహప్రవేశం కన్య చోర రా. 2.27, వివాహం గృహారంభం గృహప్రవేశం తుల రవి తె.5.17.

Ø24.గురువారం ఏకాదశి, హస్త, వివాహం గృహారంభం గృహప్రవేశం కన్య రవి రా.2.23.