శుభ ముహూర్తములు - డిసెంబర్

 

మార్గశిర మాసము 30-11-2016 నుండి 29-12-2016 వరకు

డిశెంబర్ –

Ø3.శనివారం పంచమి, ఉ.షా, వివాహం గృహారంభం గృహప్రవేశం కన్యచోర రా.1.48, వివాహం గృహారంభం గృహప్రవేశం తుల రవి తె.4.38.

Ø4. ఆదివారం పంచమి, శ్రవణం, డోలారోహణ క్రయవిక్రయం మీనం మతాం రవి ప.1.14 షష్ఠి శ్రవణం గృహప్రవేశం కన్యా రవి రా.1.44.

Ø5. సోమవారం  షష్ఠి, ధనిష్ఠ, దేవతా ప్రతిష్ఠ అన్నప్రాశన క్రయవిక్రయములు ధనుమతాం రవి ఉ.8.38.

Ø8.గురువారం నవమి, ఉ.భా, డోలారోహణ క్రయవిక్రయములు మీనం రవి ప. 12.58, దశమి ఉ.భా వివాహం గృహారంభం గృహప్రవేశం కన్య రవి రా.1.28, దశమి ఉ.భా వివాహం  గృహారంభం గృహప్రవేశం తుల మతాం రవి తె.4.18.

Ø9. శుక్రవారం ఏకాదశి, రేవతి, వివాహం గృహప్రవేశం కన్యచోర రా.1.24, ఏకాదశి వివాహం గృహారంభం గృహప్రవేశం తులా రవి తె 4.15.

Ø15. గురువారం తదియ, పునర్వసు, గృహారంభం తుల రవి తె.3.51.

Ø21. బుధవారం అష్టమి, ఉత్తర, వివాహం మకర రవి ఉ.9.06, నవమి హస్త వివాహం కన్య చోర రా.12.37, నవమి హస్త వివాహం తుల రవి తె.3.27.

Ø22. గురువారం నవమి, హస్త, క్రయ విక్రయం మీనం  రవి ప. 12.03, దశమి చిత్ర గృహప్రవేశం కన్య రవి రా. 12.33.